a year ago🕉️(Behaviours) introvert, extrovert⛳ ♥️మేము ఇద్దరు సోదరులమ్ నా తమ్ముడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసినవాడు, నేను అలా కాదు 😔మనసుకి ఏం అనిపిస్తే అలా ప్రవర్తించేవాడిని ,గమనిస్తే నాలా నాచుట్టుపక్కల ఉన్న వారంధరిలో చాలా మంది ఇలానే ప్రవర్తిస్తున్నారు.{ మానసికంగా, శారీరకంగా బాధ పడ్డాకా నాకు ఎందుకు ఇలా జరుగుతుందని తెలిసింది. నేను వర్తమానం (present )లో ఆలోచించడం లేదని , ఈ మార్గం లోనే శివ,కేశవులు 🙏 ఎందుకు అలా తిలకం పెట్టుకుంటారో అర్ధం అయింది } తోబుతట్టువులులో పెద్దవారే first born (ఎక్కువ) గా introverts గా ఉన్నారు. {కారణం :( తక్కువుగా శ్వాస తీసుకోవడo}(జ్ఞానం )నియంత్రణ చేయడానికిorపొంధటానికి, ముందుగా ఈ(నియమాలు)పాటిస్తు చెయ్యాలి 1 Head straight గ పెట్టల్సు ఉంటుంది 2 తిలకం తడి చేసి పెట్టుకోవాలి 3 ఫలితం గురించి ఆలోచించ కూడదు 4.ముక్కు దగ్గర ఏకాగ్రత చెస్తు శ్వాస ను గమనించoడి INTROVERTS మనసు నియంత్రణ లేని వాళ్ళు , వర్తమానం లో బ్రతకాలి అనుకునే వాళ్ళు ఇలా చెయ్యాలి శివ తిలకం పెట్టి నోరు కొద్ధిగా ఓపెన్ చేసి మనసులో సోహం(soham) అంటూ కళ్ళు నేలను చూస్తు చెస్తు ఉంటే ఫలితం మీకే తెలుస్తుంధి. Extroverts వర్తమానం లో బ్రతికే వాళ్ళు ఇలా చెయ్యాలి విష్ణు తిలకం పెట్టి , కళ్ళు మూసుకొని నెమ్మదిగ (గాలి) తో ఆమ్(aam )అంటూ ఉoడాలి ఇత్తరుల మనస్తత్వం తెలుస్తుంది, peace వస్తుంధి (ambivert silent meditation ) 🕉️ఇలా అంధరు కొన్ని రోజులు పాటు చేసాక రోజూ ముక్కు దగ్గర ఏకాగ్రత చెస్తు (మౌనం)తో ధ్యానం చెయ్యవలసి ఉంటుంధి [శివ నామాలు = నుదురు (ఫ్రాంట్ లోబ్)మనసు (సెరిబ్రమ్) ని నియంత్రించడానికి సహాయం చెస్తుంధి, (సోహం) వర్తమానం ని లాగుకుంటుంధీ విష్ణు నామాలు=నుదురు (ఫ్రాంట్ లోబ్)మనసు (సెరెబ్రమ్)కి కనెక్ట్ అవ్వడానికి సహాయం చేస్తుంది , (ఆమ్) ఒత్తిడితో కనెక్ట్ చెస్తుంధి] ⛳Tell everyone🕉️⛳
