Posted On: July 18th 2025, 11:34 am
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.@bhatti_vikramarka