Instagram story viewer> @syamalaofficial> Post
7 months ago
29
Posted On: April 18th 2026, 02:45 pm
గుంటూరులో కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారు నిర్వహించిన నిరసన నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని అంబటి రాంబాబు గారికి మద్దతుగా నిలిచిన ఆరె శ్యామల గారు.

ఈరోజు గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి నిరాహార దీక్ష కు మద్దతుగా వారి ఇల్లు, ఆఫీసు మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కస్టడీ లో తనను హింసించిన పోలీసు అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూటమి ప్రభుత్వాని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి ఆరె శ్యామల గారు. ఈ కార్యమంలో పాల్గొన్న పార్టీ ముఖ్య నేతలు, నాయకులు మరియు కార్యకర్తలు.

#syamalaofficial #ambatirambabu #ysrcp #ysjagan #guntur
Comments (29)
sklm9954 6 months ago

sklm9954

Paccha chadadi

prabhukumar_6699 6 months ago

prabhukumar_6699

Ninnu mingadaniki

balusasubramanyam 7 months ago

balusasubramanyam

Borkar moi

vr0999 7 months ago

vr0999

Waste dana neeku andra development avvadam istam ledu

urssunnysaketh 7 months ago

urssunnysaketh

Ane musukune anchoring chesukovachhu kada akka neku enduku rajikiyalu

rajesh_yadav_camera_asst 7 months ago

rajesh_yadav_camera_asst

😂😂😂😂😍😍😍🔥🔥🔥😮😮😍😍maha pedda drama chala bagundhi paytm batch mahanati savithiri paytm batch shyamala 😂😂😂😂🔥🔥🔥😮😮😍😍

anjanaharathi 7 months ago

anjanaharathi

Okkasari flashback ke velli TDP kaaryalayala meeda daadi chesinapdu me jug anna press meet lo cheppina vi vinte Neku reply dorukutundi please go and check akka.......

nk1111yy 7 months ago

nk1111yy

డాలర్ కోసం పాట్లు

venkatmt 7 months ago

venkatmt

నువ్వు అక్కడ ఎవరికీ చెబుతున్నావు? అక్కడ ఉన్న రోడ్డుకా?

posi.s 7 months ago

posi.s

😂😂😂

raghu_g_das 7 months ago

raghu_g_das

మళ్ళీ ఎదో ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు.. 🤣

yaswanthvarma44 7 months ago

yaswanthvarma44

Akada janali avaru leru kada andi anduku andi miku inka antha pedda dialogue

Load More
back to up