Posted On: April 25th 2026, 07:44 pm
*ఫీజు రీఎంఎస్మెంట్ పథకాన్ని ఎత్తివేసిన కు ప్రభుత్వం కుట్ర పై కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష - ABVP
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది.