Instagram story viewer> @goskula_vignesh> Post
2 months ago
Photo by Vignesh on September 11, 2026. May be an image of one or more people, people smiling, people standing and text.
6
Posted On: September 12th 2026, 04:45 am
అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు! ✊
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో ABVP జిల్లా హాస్టల్ కన్వీనర్ గోస్కుల విగ్నేష్ గారిని వారి ఇంటి వద్దకు వచ్చి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సమస్యలను పరిష్కరించకుండా అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ఎన్ని అరెస్టులు చేసినా…
ఎన్ని అడ్డంకులు సృష్టించినా…
విద్యార్థుల హక్కుల కోసం ABVP పోరాటం ఆగదు!
Comments (6)
mr_funnyyy_royal 2 months ago
abhi._mudhiraz 2 months ago

abhi._mudhiraz

🔥❤️

shivarevarthi 2 months ago

shivarevarthi

🔥🔥

bamandla_nandu 2 months ago

bamandla_nandu

🔥🔥

__shiva_bhai_ 2 months ago

__shiva_bhai_

🔥🔥

sravan_kumar_0345 2 months ago

More posts

back to up