instagram story viewer > #PrajaPalana

#PrajaPalana

Posts
ఇందిరమ్మ రెండో విడత ఇండ్ల జాతర షురూ. మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అవ్వగా తెలంగాణలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక మొదలయింది. #PrajaPalana #TelanganaCongress
#prajapalanascheme #prajapalana #viralreels #trendingreels❤️ #trendingsong❤️
పట్టణ పేదలకు దూర ప్రాంతాల్లో 2BHK, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం వల్ల అక్కడ నివాసం ఉండడానికి ఇబ్బంది పడుతున్నారని సర్వేలో తేలింది వారు పనిచేసే ప్రాంతానికి ఒకటి, రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఇండ్లను నిర్మించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అందుకు అనుగుణంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో కార్యాచరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం -శాసనమండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు @telanganacmo @ponguleti_srinivasareddy #IndirammaIndlu #IndirammaHousingScheme #PrajaPalana #Telangana
మేం కూలి పనులు చేసుకుంటం ఇన్ని రోజులు ఇల్లు లేక ఇబ్బంది పడ్డం ఇప్పుడు ఇల్లొచ్చింది సంతోషంగా ఉంది బిల్లులు కూడా ఎంబటెంబట పడ్డాయ్.. -ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు యాదమ్మ టి.గౌరారం, గుండ్లపల్లి, నల్గొండ జిల్లా. #AdminPost #IndirammaIndlu #IndirammaHousingScheme #PrajaPalana #Telagana @telanganacmo
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తున్నామని, ప్రైవేటుకు దీటుగా చదువులు చెప్పడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. #CMRevanthReddy #Education #GovernmentSchools #RythuBharosa #PrajaPalana #TelanganaPublicSchools #EducationalReforms #Siddipet #RevanthReddy
#CMRevanthReddy #PrajaPalana PragathiBata #KhammamDistrict #Nursing #PaleruNursing College Telangana Rising2047
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాయిని పిలుపు.. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు మార్చి 5లోపు సమర్పించాలని కోరిన ఎమ్మెల్యే నాయిని.. వరంగల్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు కీలక పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అర్హతే ఒక్కటే ప్రమాణమని, రాజకీయ అనుబంధాలు పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కోసం బాలసముద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన లబ్ధిదారులు గడువు లోపు తమ అభ్యర్థనలు సమర్పించాలని కోరారు. దరఖాస్తుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మా సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి డివిజన్‌లో కార్పొరేటర్లు కూడా ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ఒక్కరూ కూడా పథకం లబ్ధి నుండి దూరం కాకుండా సమన్వయంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు. #indirammaillu #prajapalana #congres #nainirajenderreddy #WarangalWest
మహిళల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం కృషి... పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఊరట... అంగన్వాడీ టీచర్ల మెరుగైన సేవల కోసం స్మార్ట్ ఫోన్లు పంపిణీ... దివ్యాంగులకు ల్యాప్ టాప్స్, టాబ్స్ అందించి వారి జీవనోపాధికి కృషి చేస్తున్నాం... ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి... అన్ని వసతులు, నాణ్యమైన సేవలకు కేరాఫ్ అడ్రస్ గా పెద్దపల్లి జిల్లా వైద్యశాల... #TelanganaPrajaPrabhutvam #Prajapalana #TelanganaGovtWhip #GovtWhip #Vijjanna
విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని బలంగా విశ్వసించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనా విధానమే ప్రస్తుత 'ప్రజా పాలన'కు దిక్సూచి అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలు ముందుండి పోరాడాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. #CMRevanthReddy #AmbedkarJayanti #DrBRAmbedkar #PrajaPalana #Hyderabad #Telangana #MahatmaGandhi #Ambedkar #SocialJustice #ConstitutionOfIndia #Delimitation #RevanthReddy #AdluriLaxmanKumar #Seethakka #PonnamPrabhakar
ఇందిరమ్మ ఇల్లు వచ్చింది.. మా జీవితంలో సంతోషం తెచ్చింది.. పెళ్లయినప్పటి నుంచి చిన్న రేకుల ఇంట్లో మా అత్త గారితో కలిసి ఉండేవాళ్ళం.. వర్షం వచ్చినప్పుడు మా పిల్లలు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మాలాంటి పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది.. ఇప్పుడు అందరం చాలా సంతోషంగా ఉన్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు -కేశమనేనిపల్లె ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు మంగమ్మ #AdminPost #IndirammaIndlu #IndirammaHousingScheme #PrajaPalana Telangana CMO
సిద్దిపేట ప్రజలు అగ్గిపెట్టె హరీష్ రావు నీ చిత్తు చిత్తు గా కొడితే... @revanthofficial @inctelangana @sama.rammohanreddy @trsharish @inctelangana_updates #trending #reelsinstagram #prajapalana #telangana
తల్లిదండ్రులను పట్టించుకోని పాపాత్ములు మనలోనూ ఉన్నారు… అందుకే చట్టంలో ప్రజాప్రతినిధులను చేర్చాం. #cmrevanthreddy #TelanganaAssembly #prajapalana #respectparents #socialresponsibility
back to up