Posted On: September 29th 2026, 10:33 am
హలో యంగ్ అండ్ టాలెంటెడ్ క్రియేటర్స్!
మీ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించడానికి ఇదే సరైన సమయం.
Young Filmmaker Challenge Season 2 ద్వారా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలు మరియు ప్రభుత్వం చేపట్టిన పథకాలపై మీ ఆలోచనలను సృజనాత్మకంగా ప్రదర్శించండి.
🎬 షార్ట్ ఫిల్మ్స్
🎵 పాటల పోటీ
✍️ ఆర్టికల్స్
🏆 విజేతలకు లక్షల రూపాయల బహుమతులు
📌 Short Film – 3 Minutes
📌 Song – 4 Minutes
📌 Video Format – 4K Resolution
⏳ అక్టోబర్ 02, 2026 చివరి తేదీ
📲 సందేహాల కోసం WhatsApp: 8125834009
ఇప్పుడే మీ ఎంట్రీని FilmFreeway లో సమర్పించండి.
#youngfilmmakerschallenge
#bathukamma #telanganaculture #shortfilms #youngfilmmakers