12 days agoManakem leda ikkada Europe la Belgium la unna Anna yemanna events untey cheppu kalddam
12 days agoవాళ్ళకంటే ముందు నువ్వే ఆడుతున్నావ్ చేతులు అటు ఇటు ఊపుతున్నావ్ ప్రాణం ప్రాక్టీస్ హ....
12 days agoఈ దాండియా అనేది నార్తో సాంప్రదాయం ఆ మార్బడీస్ ఇంకా వాళ్ళ సైడ్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ దాండియా ఆడతారు ఇది అసలు మన తెలుగు స్టేట్ కి సంబంధమే లేదు అన్నగారు
12 days agoఅన్న దాండియా అనేది అసలు అది మన తెలంగాణ లో కానీ ఆల్ ఓవర్ తెలంగాణ సాంప్రదాయం కాదు కదా దసరా అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే దసరా అది కదా మన కాడ జరిగేది తెలంగాణలో
