2 days agoఎవరు ఏం చెప్పినా రోహిత్ and శాలిని మారారు , Rules పాటించారు , తప్పు చేసిన కూడా ఒప్పుకోరు , ఇంట్లో పని చేయరు , ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు , task గురించి గెలవడం గురించి అవసరం లేదు , గొడవ పడాలి , ఎగిరి ఎగిరి పడాలి అవతల వాళ్ళని ట్రిగ్గర్ చేయాలి వాళ్ళు uncontrol అవ్వాలి చెయ్యి చేసుకోవాలి వాళ్ళు bad అవ్వాలి ,బయటికి వెళ్ళాలి తను సింపతీ కార్డ్ తో finel వరెకూ వెళ్ళాలి, BB starting నుంచి ఇదే జరుగుతుంది , ముందు కూడా ఇదే. ఎంటర్టైన్మెంట్ కాదు ఇరిటేట్మెంట్
2 days agoFact ఏమిటంటే ఆ సృష్టి వదిలేసిన తరువాత, ఇప్పుడు మగడు లా ఉన్నాడు సుధీర్ లేకపోతే adin...
