“రాజు వెడలె రవితేజములలరగ”
సూర్యుడి కాంతిలాంటి తేజస్సుతో రాజు బయలుదేరాడు.
“కుడియడమల డాల్ కత్తులు మెరయగ”
కుడి, ఎడమ వైపులా డాలులు, కత్తులు తళతళా మెరుస్తున్నాయి.
“రాబందుల గుండెలు దడదడలాడగ”
అతడి రాకతో శత్రువులైన రాబందుల గుండెలు భయంతో దడదడలాడుతున్నాయి.
🔥 MASS MAHARAJA కాదు… CRIME MAHARAJA! 🔥
“రాజకీయం ఉంది… కుట్రలు ఉన్నాయి… ప్రేమకథ కూడా ఉంది!” 😎
రవితేజ కొత్త సినిమా THULABHARAM టైటిల్ ఇంట్రోలోని మాటల వెనుక ఉన్న అసలు ఆటేంటంటే… ప్రతి క్యారెక్టర్ కథను ఒక్కో కోణంలో చూస్తుంది! ఎవరిది ఏ జానర్, ఎవరి కథలో ఏ మలుపు — అన్నీ కలిపి చివరికి వచ్చిందే తులాభారం! ⚖️
తనదైన కామెడీ, డిఫరెంట్ స్క్రీన్ప్లేతో వివేక్ ఆత్రేయ మరోసారి ఆసక్తి పెంచేస్తున్నారు.
NAVA RAVITEJAMU 🔥
WELCOME, CRIME MAHARAJA!
🎬 Movie: Thulabharam
🎭 Cast: Ravi Teja, Priyanka Mohan, Anaswara Rajan, Tharun Bhascker, JD Chakravarthy
🎥 Writer & Director: Vivek Athreya
🎼 Music: Vivek Sagar
📸 DOP: Theni Eswar ISC
✂️ Editor: Raviteja Girijala
🏢 Producers: Laxman & Srini Rao — Bridge Productions
#Thulabharam #RaviTeja #VivekAthreya #writtenbyanr cinenarada
[Thulabharam movie, Ravi Teja Thulabharam, Thulabharam intro, Thulabharam title documentary, Crime Maharaja, Nava Ravitejamu, Vivek Athreya new movie, Priyanka Mohan, Anaswara Rajan, Tharun Bhascker, JD Chakravarthy, Vivek Sagar music, Telugu cinema updates, Telugu movie 2026]