2 hours agoమా భారతీయ సంస్కృతి మీద మీకు ఉన్న అభిమానానికి నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న పరదేశి మహిళకు తెలుగు ధనం ఉట్టిపడేలా ఉన్నారు సూపర్ నా తరుపున నా భారత దేశ ప్రజల తరుపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👏 జై హింద్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
