instagram story viewer > #APPolice

#APPolice

Posts
గం*యి టౌన్ లో ఎక్కడైనా కనిపిస్తే.. చాలా రాక్షసంగా డీల్ చేస్తా..! | Pulivendula CI Angry Viral Video | Prime9 News #pulivendula #APPolice #AndhraPradesh #viralvideo #Prime9News
IPL క్రికెట్ మ్యాచ్ టైమ్ లో కేఫ్ లో యువత మొబైల్స్ లో బెట్టింగ్ యాప్స్ చెక్ చేసిన దర్శి ఎస్సై ఎమ్. మురళీ గమనిక: ఈ వీడియో కేవలం బెట్టింగులకు పాల్పడుతున్న వారి పట్ల awareness కోసం మాత్రమే చేశాము, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం గాని ఇబ్బంది పెట్టడం గాని జరగలేదు.. Say No to Bettings 🚫 Follow @darsi_today #ipl2026 #iplbetting #appolice #PrakasamPolice #DarsiToday
గంజాయి సేవిస్తూ, ఈగల్ టీం కి పట్టుపడ్డ యువకులు, గుంటుపల్లి ఏరియా లో గంజాయి హాట్స్పాట్ విజిట్ లో భాగంగా, గంజాయి త్రాగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీసులకు హ్యాండోవర్ చేసినారు . #eagle1972 #andhrapradeshpolice #vijayawadapolice #trendigviralvideo #appolice
*రూ.2.52 కోట్లు పట్టివేత* *ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గురువారం సాయంత్రం వాహనాల తనిఖీల్లో పట్టుకున్న ఎర్రగుంట్ల పోలీసులు... * ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న కారును వాహనాల తనిఖీలు పట్టుకున్న పోలీసులు * కారులో చెక్ చేయగా 500 రూపాయల నోట్లు రూ. 2.52 కోట్ల నగదు ... * ప్రొద్దుటూరు కు చెందిన బంగారు వ్యాపారి మీరావలి గుమాస్తాలు గా గుర్తింపు * గుంతకల్లులో శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలు ఇచ్చి డబ్బు తీసుకొస్తున్నామని వెల్లడి * ఐతే ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి బిల్లులు చూపలేదు * దీంతో డబ్బును సీజ్ చేసిన ఎర్రగుంట్ల పోలీసులు * డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని విచారిస్తామన్న ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి... #kadapapolice #Appolice #dail112 #kadapa #kadapasp
Saritha IPS Heart felt moments #appolice #motivation @apsmartnews
బెజవాడ లో రెచ్చిపోతున్న అకతాయిలు.. వైరల్ అవుతున్న వీడియో #Vijayawada #Bezawada #Bejawada #BikeRacing #RoadSafety #VijayawadaPolice #BikeStunts #ViralVideo #NightLife #APPolice #VijayawadaNews #APNews #Police #TrafficPolice #TeluguNews #TrendingNews #ViralNews #BreakingNews #DangerousDriving #SITI24x7
Warning.... #Appolice #Apgovt #Humanbeing #Children #Parents
@elurupolice Special Helmet Drive . . . . . . . . . . . #appolice #eluru #elurupolice #viralvideo #news
Notification lekapothe memu em cheyali mawa...🥺😟 #appolice #tgpolice #Aspirants #running #exams
♦️ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎస్సైపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి #eastgodavari #anaparthi #biccavolu #APPolice #YSRCongressParty
చాట్రాయి మండల ప్రజలకు పోలీసుల హెచ్చరిక చాట్రాయి మండలంలోని జనార్థనవరం, పర్వతాపురం సహా పలు గ్రామాల్లో బుధవారం పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వవద్దని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు ముందస్తుగా తెలపాలని మైకు ద్వారా ప్రచారం చేశారు. #apnews #apgovernment #appolice #elurupolice #nuzvid_city_of_philosopher_hakim_orod_bozorg_lovers💗
"Don’t just study—follow a Proven Winner. 🏆 I have cleared AP Civil Constable, RPF SI, AFCAT, and Railway NTPC. I know exactly what it takes to crack these exams, and I’m giving you my personal blueprint. SANKALPA STUDY CIRCLE presents the 120-Day Mission Constable Batch under the direct guidance of B. Lakshmi Reddy Sir. 🔥 Why join us? ✅ Daily Targets: Structured goals so you never feel lost. ✅ Reference Notes: Precise, exam-oriented study material. ✅ Daily 30-Q Exam: Sharpen your speed every single day. ✅ Weekly 100-Q Mega Test: Real exam simulation. ✅ Performance Analysis: I personally help you turn your weaknesses into strengths. The Cost? Less than your daily cup of tea. ☕ 💰 ₹349 for 30 Days | 💰 ₹999 for the full 120 Days Success isn't expensive; it just requires a 'Sankalpa'. 📲 To Join: Message 9059004237" . . #police #appolice #tsconstable #khaki #guidance
back to up