Instagram story viewer> @ap_policespace> Posts
56.6K
followers
14
following
Dial 112 In Emergency.Please Don't Report Crime Here.
POSTS STORIES REELS TAGGED
Download All
ఎన్టీఆర్ జిల్లా, నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండ్ల శాంతివన్లో ఈగల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన, వ్యసన విముక్తి మరియు పునరావాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల శాంతివన్‌లో చికిత్స పొందుతున్న సుమారు 70 మంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఈగల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. రవీంద్ర గారు ముఖ్యఅతిథిగా హాజరై, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తిరిగి సాధారణ జీవితం వైపు అడుగులు వేయాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.

🦅 “మీరు ఎక్కడ ఉన్నా... ఈగల్ మిమ్మల్ని చేరుకుంటుంది”

 *ఈ సందర్భంగా ఈగల్ ఎస్సై పి. రాంబాబు గారు అధికారులు మాట్లాడుతూ: మాదక ద్రవ్యాలకు బానిసైన యువతకు చికిత్స, కౌన్సెలింగ్ మరియు పునరావాసం ఎంతో ముఖ్యమని తెలిపారు. మాదక ద్రవ్యాల సరఫరా వ్యవస్థను అడ్డుకోవడం ద్వారా వ్యసనాన్ని నియంత్రించవచ్చని, ఈగల్ విభాగం డ్రగ్స్ సరఫరా లింకులను గుర్తించి వాటిని ఛేదించేందుకు ప్రత్యేక దృష్టితో పనిచేస్తోందని పేర్కొన్నారు.

చికిత్స అనంతరం బయటకు వెళ్లిన వారు తిరిగి పాత స్నేహితుల ప్రభావానికి లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా మళ్లీ డ్రగ్స్ వినియోగానికి ప్రేరేపించినా వెంటనే దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయం, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు.

⚖️ NDPS చట్టంపై అవగాహన 

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, కొనుగోలు, నిల్వ మరియు వినియోగానికి సంబంధించిన నేరాలపై NDPS Actలో కఠినమైన నిబంధనలు ఉన్నాయని అధికారులు వివరించారు. నేరం స్వభావం, మాదక ద్రవ్యం రకం మరియు పరిమాణాన్ని బట్టి చట్టపరమైన చర్యలు, జరిమానా మరియు జైలు శిక్షలు విధించబడతాయని తెలిపారు.

అక్రమంగా సంపాదించిన ఆస్తులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని, డ్రగ్స్ కారణంగా జీవితాన్ని, కుటుంబాన్ని మరియు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.

👨‍⚕️ డాక్టర్ రోహిత్ గారి సందేశం 

డాక్టర్ రోహిత్ గారు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల సమస్య సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, డ్రగ్స్ సరఫరా వ్యవస్థను అడ్డుకోవడంతో పాటు వ్యసనానికి గురైన వారికి సరైన వైద్యం, కౌన్సెలింగ్ మరియు పునరావాసం అందించడం కూడా ఎంతో అవసరమని తెలిపారు.

ప్రభుత్వ ఆరోగ్య విభాగం, ఈగల్ మరియు పునరావాస సంస్థలు సమన్వయంతో పనిచేస్తే డ్రగ్స్ ప్రభావాన్ని తగ్గించి సమాజాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. by @ap_policespace
2
15 days ago
Download
A Vision. A Legacy. A Future of Champions. 🇮🇳

A proud and inspiring moment as the Sports Academy was inaugurated by the Hon’ble DGP Shri Harish Kumar Gupta, IPS.

A new platform to nurture talent, sharpen skills and inspire the next generation of AP Police sportspersons to aim higher and achieve greater. 🏅🔥

Where talent meets opportunity, champions are born.

#APPolice #SportsAcademy #SportsMeet2026 #PoliceSports SportsAndGames FutureChampions SportsExcellence FitPolice StrongPolice SafeAP by @ap_policespace
0
a month ago
Download
🚀 Police Communication Inventory System (PCIS)
A next-generation digital platform designed to transform and strengthen the management of communication equipment across Andhra Pradesh Police. From inventory tracking to seamless communication asset management, PCIS brings efficiency, transparency, and smart technology together.
Andhra Pradesh Police — Powered by Technology. Driven by Service
#PCIS #PoliceCommunicationInventorySystem #AndhraPradeshPolice #APPOLICE #DigitalPolicing by @ap_policespace
0
a month ago
Download
DGP గారి ప్రత్యేక ఆదేశాలతో… జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, ఐపీఎస్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు చేపట్టిన High-Intensity Search Operation ఫలించింది
#APPolice #SrikakulamPolice #SmartPolicing #NightVisionDrone #dronetechnology by @ap_policespace
0
a month ago
Download
రాత్రంతా గాలింపు… చీకట్లో డ్రోన్ నిఘా… చివరికి **చిన్నారి సురక్షితం!** 🚨

**నంద్యాల జిల్లా పోలీసుల రాత్రి ఆపరేషన్ సక్సెస్!** 👏
**మీ భద్రతే మా బాధ్యత… ఆపదలో వెంటనే డయల్ 112.** 📞

#AndhraPradeshPolice #Dial112 #NandyalPolice #SmartPolicing #publicsafety taken in Ap Dgp Office Mangalagiri by @ap_policespace
0
a month ago
Download
Today's District Police Updates
Key police activities and public service initiatives from various districts of Andhra Pradesh by @ap_policespace
0
2 months ago
Download
Mission Haritha Andhra by @ap_policespace
0
2 months ago
Download
శిక్షణ నుంచి రక్షణ వరకు… APSP మరో కోణం ఇదే! | 5వ బెటాలియన్ APSP #apsp #5thbattalion #vizianagaram #prideoftheeastcoast #poliçe #bhogapuramairport #groundreport #appolice #publicservice #trainingcamp #protection by @ap_policespace
21
2 months ago
Download
Building stronger investigations through specialization.

At the AP Police Retreat–2026, IG SriKanth emphasized the importance of creating specialized teams in every wing to strengthen expertise and enable faster, more efficient case investigations. A focused approach, backed by skilled personnel, can improve investigation quality, accelerate case resolution, and enhance public trust in policing.
#APPolice #APPoliceRetreat2026 #FuturePolicing #SpecializedTeams #CaseInvestigation SmartPolicing ProfessionalPolicing by @ap_policespace
18
2 months ago
Download
Today's District Police Updates
Key police activities and public service initiatives from various districts of Andhra Pradesh by @ap_policespace
0
2 months ago
Download
A new chapter begins for police training through collaborations with leading universities. This landmark initiative brings world-class academic expertise, cutting-edge research, and advanced professional development together to strengthen policing. By equipping personnel with future-ready skills, leadership qualities, and technological capabilities, Andhra Pradesh Police is setting new benchmarks in excellence, innovation, and public service.
#APPolice #PoliceTraining #FuturePolicing #UniversityCollaboration #leadershipdevelopment by @ap_policespace
27
2 months ago
Download
Today's District Police Updates
Key police activities and public service initiatives from various districts of Andhra Pradesh by @ap_policespace
0
2 months ago
Download
×

Download all media on this page

Photos Videos
back to up