Instagram story viewer> @pushpaaa_10> Posts
370
followers
1350
following
Janasena🔯❤️
POSTS STORIES REELS TAGGED
Download All
Ram Charan Birthday Celebration Crazyyy Vibes  Janasena Veera Mahilas🥰😍💐🎂in Shilpakala Vedhika ✊✡️✊✡️ by @pushpaaa_10
3
6 months ago
Download
Peddamma Thalli Temple 
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 taken in Peddamma Gudi Temple by @pushpaaa_10
4
8 days ago
Download
taken in India by @pushpaaa_10
1
10 days ago
Download
My two beautiful daughters, my greatest blessings and my biggest happiness. ❤️
No matter how much you both grow, you will always be my little girls.
I’m so lucky to have you both in my life. Happy Daughter’s Day, my loves 🥹❤️ by @pushpaaa_10
1
13 days ago
Download
My daughter pooja in USA 🙏🏻💐🥰🪷🪷🪷🪷God bless you ma❤️ by @pushpaaa_10
0
20 days ago
Download
My daughter pooja performed in one concert 🥰🔥 by @pushpaaa_10
1
20 days ago
Download
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

మట్టి గణేశుని పూజిద్దాం 
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 🙏🏻🙌🏻

#VinayakaChavithi  #GaneshChaturthi #EcoFriendlyGanesh #GreenGanesh #SerilingampallyConstituency by @pushpaaa_10
0
a month ago
Download
22-A భూముల సమస్యపై సెప్టెంబర్ 4న జనసేన భారీ నిరసన దీక్ష

“తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తిహక్కులను కాపాడాలి.. 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి” అనే ప్రధాన డిమాండ్‌తో 22-A భూముల సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ 4న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జనసేన ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష నిర్వహించనున్నారు.

తేది :- సెప్టెంబర్ 4, 2026
సమయం :- ఉదయం 10:00 గంటలకు
వేదిక:- ఇందిరా పార్క్ ధర్నా చౌక్, హైదరాబాద్

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, 22-A భూముల బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని, దీక్షను విజయవంతం చేయాలని కోరుతున్నాము.

#22A #ChaloDharnaChowkHyderabad #JanaSenaTelangana #JSPForTelangana by @pushpaaa_10
0
a month ago
Download
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి జన్మదినోత్సవం సందర్భంగా ఫిలింనగర్ దేవస్థానంలో వీర మహిళలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు, ప్రజలకు స్వీట్లు పంచి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వీర మహిళలు పుష్పలత, కావ్య, వెంకట లక్ష్మీ, ప్రత్యూష, పద్మ, సాయి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సేవ, సామాజిక బాధ్యతే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు.

#Sep2nd #HBDJananSenaniPawanKalyan #JanaSenaTelangana #JSPForTelangana by @pushpaaa_10
0
a month ago
Download
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపా ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా 
"జై కొట్టు" - జనసేన పార్టీ యువజన విభాగం కార్యక్రమం చూస్తూ జనసేన పార్టీ తెలంగాణ వీర మహిళా ప్రయాణం. 🙏🏻💐🎂🥰🔥❤️✊🏻✡️

#HBDJanaSenaniPawanKalyan by @pushpaaa_10
0
a month ago
Download
Happy birthday Kalyan Babbu 🙏🏻💐🎂🥰❤️❤️❤️❤️ by @pushpaaa_10
0
a month ago
Download
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.

We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.

#HBDJanaSenaniPawanKalyan 🙏🏻💐🎂🥰🔥🔥🔥🔥🔥🔥💥✊🏻✡️ by @pushpaaa_10
0
a month ago
Download
×

Download all media on this page

Photos Videos
back to up