Instagram story viewer> @iam_vj_sam> Tagged
POSTS STORIES REELS TAGGED
శ్రీ ఓవర్ థింకర్స్ జ్యోతిష్యాలయం✋🏻

మేము  ఓవర్ థింకర్స్ రాజులం ముఖం, చేయి, వాస్తు చూసి మీ జ్యోతిష్యం చెపుతాము.

విద్య, ఉద్యోగం, వివాహం ఆలస్యం అవ్వడం, సంతానలేమి, వ్యాపారాభివృద్ధి, రియల్ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, ప్రేమించిన వారు దూరమవ్వడం, నమ్మిన వారు మోసం చేయడం, మనఃశాంతి, ధనం నిలకడ, ఆరోగ్యశాంతి, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, వశీకరణ, శత్రు ప్రయోగాలు, అనారోగ్యం, ఎటువంటి సమస్యలకైన లాజిక్ పరిష్కారం చూపబడును.

ఇలా సొల్లు కథలు చెప్పేది: నివాస్ వ్యాస్ 
గురూజీ: లక్ష్మణ్ స్వామి
యంత్ర కనికట్టు: జీబీ & సిద్ధూ 
సంప్రదించండి: 6969-1431430
అడ్రస్: లవ్ లవ్ షాపింగ్ మాల్ ప్రక్కసందు, కె.పి.హెచ్.బి గుడిప్రక్కన, మాదాపూర్, 
హైద్రాబాద్- 500081

#overthinking #minikahani #funnyvideos #comedy #minikahanis
40
back to up