Instagram story viewer> @nakshatramediaplus> Tagged
POSTS STORIES REELS TAGGED
సినీ ఇండస్ట్రీలో “కమిట్మెంట్” పేరుతో ఆడపిల్లలకు ఎదురయ్యే పరిస్థితులు నిజంగా ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి? 🤔
ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఈ ప్రశ్నకు నేను నా అనుభవం, నా ఆలోచనలతో సమాధానం చెప్పాను.
సినీ రంగంలోకి రావాలనుకునే ప్రతి అమ్మాయి తన గౌరవాన్ని, తన హద్దులను, తన భద్రతను కాపాడుకుంటూ ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి అనే విషయంపై నా అభిప్రాయాన్ని ఈ వీడియోలో పంచుకున్నాను.
అవకాశాల కోసం మన విలువలను వదులుకోవాల్సిన అవసరం లేదు.
ధైర్యంగా “NO” చెప్పడం కూడా మన హక్కే. ❤️
ఈ వీడియో ప్రతి అమ్మాయికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. 🙏
మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి.
#WomenInCinema #WomenSafety #FilmIndustry #CinemaIndustry #WomenEmpowerment
53
Musi musi navvulamma…
.
.
.
#musimusinavvulamma #trendingreels #dancechallenge #vairal #trending
12
back to up