Instagram story viewer> @ys_reddy__cm> Tagged
88.2K
followers
8
following
All About Chief @ysjagan ❤️🙌🏻
Backup:-@ys_reddy__cm_2.0
POSTS STORIES REELS TAGGED
దమ్ముంటే మీకు చేతనైతే డైరెక్ట్ గా రండి🥵☠️ @prk4959_official 

హైదరాబాద్లోని lulu mall వద్ద The Raja Saab సినిమా పాట లాంచ్ ఈవెంట్ ఒక సమయంలో పూర్తిగా హడావుడిగా మారింది హీరోయిన్ Nidhhi Agerwal చుట్టూ భారీగా ఫ్యాన్స్ చేరడంతో, ఫోటోలు & వీడియోలు తీసుకోవడానికి అందరూ ముందుకు దూసుకొచ్చారు. 

ఆమె క్రౌడ్ మధ్యలో వెళ్లే సమయంలో పరిస్థితి అదుపులో లేకుండా పోయింది. తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఈవెంట్కు సరైన అనుమతులు లేదా తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు లేవని తెలుస్తోంది. 

ఈ వైరల్ సంఘటన ఇప్పుడు సెలబ్రిటీ ప్రమోషనల్ ఈవెంట్స్లో భద్రతపై పెద్ద చర్చలకు దారి తీస్తోంది.

#love#Lulumall#Prabhas#nidhhiagrewal#viralreel
67
back to up