Instagram story viewer> @telangana_cops> Posts
43.3K
followers
1
following
Official Instagram handle of the Telangana State Police. Join Us for Right Information at Telegram Channel : http://t.me/TelanganaState
POSTS STORIES REELS TAGGED
THREATENED WITH A “DIGITAL ARREST”? IT’S A SCAM!
Stay Calm, Never Transfer Money, and Call 1930.

#cyberawarness #dial1930 by @telangana_cops
1
a month ago
Download
NO MATTER WHERE YOU SIT — BUCKLE UP

#Telanaganapolice #trafficrulesawareness by @telangana_cops
2
a month ago
Download
గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సమావేశానికి డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, IPS హాజరయ్యారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీలు, ఖైరతాబాద్ గణేష్ వంటి భారీ విగ్రహాల నిర్వాహకులు పాల్గొన్నారు.

రవాణా, బీసీ సంక్షేమం మరియు హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన విధులలో పాల్గొనడం ఇది 14వసారని, 10 సార్లు సిటీ పోలీస్‌లో డీసీపీ, అడిషనల్ సీపీ, సీపీగా నిమజ్జన బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించానని గుర్తుచేసుకున్నారు.
6 దశలలో జరిగే బందోబస్తు, గణేష్ మండపాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విగ్రహాల వద్ద భద్రత, పోలీస్ మరియు మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం, నిమజ్జనం కోసం క్రేన్ల ఏర్పాటు వంటి ముఖ్యమైన అంశాల పై డీజీపీ  గారు మాట్లాడారు.

అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖలు చేపట్టబోయే ఏర్పాట్లను వివరించారు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తమ సందేహాలను వ్యక్తం చేయగా, అధికారులు స్పందించి వాటిని నివృత్తి చేశారు.

DGP Mr. CV Anand attended the Telangana Government’s official meeting on Ganesh festival arrangements with the Ganesh Utsav Committee and other major idol committees, including the Khairtabad Ganesh Committee. The meeting was chaired by the Hon'ble Minister for Transport, BC Welfare (Hyderabad In-charge minister), and attended by heads of various departments, police officials and municipal commissioners.

On this occasion he shared that he is overseeing Ganesh immersions for the 14th time, including 10 occasions in various capacities as DCP, Addl. CP and CP in the City Police. He spoke about the six phases in which bandobust arrangements have to be made, highlighted the responsibilities of the organisers, precautions to be taken at mandaps, the need for close coordination between the police and municipal commissioners, and arrangements for installing cranes for idol immersion. Officials from all departments briefed the meeting on their respective arrangements, while organisers raised their concerns and received clarifications from the concerned officials. by @telangana_cops
6
a month ago
Download
 by @telangana_cops
3
2 months ago
Download
#Ransomware is malicious software that locks your files and systems, then demands money to unlock them. Here are few tips to protect yourself. 
#BeCyberSmart 

#dial1930 #dial1930cyberhelpline by @telangana_cops
0
2 months ago
Download
హాఫ్-ఇయర్లీ క్రైమ్ రివ్యూ రెండో రోజు పోలీసింగ్‌లో AI టెక్నాలజీ , NCL, పరిపాలన మరియు నాయకత్వ అంశాల పై దృష్టి సారించారు. భవిష్యత్ పోలీసింగ్‌కు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక పై చర్చ జరిగింది.

యువ IPS అధికారులు డెవలప్ చేసిన AI ఆధారిత అప్లికేషన్స్(బీటా వెర్షన్లు), CCTNSలో AI వినియోగం, టెక్నాలజీ ద్వారా మహిళలను కోర్ పోలీసింగ్ విధుల్లోకి ప్రోత్సహించడం, వివిధ డిజిటల్  పోర్టల్స్ అనుసంధానం చేయడం తదితర అంశాల పై ప్రజెంటేషన్ ఇచ్చారు. వీటిలో డీజీపీ గారు కొన్ని కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఇకపై TG-SPARK ఈ అప్లికేషన్లను సమీక్షించి, మరింత బలోపేతం చేసి, ప్రామాణీకరించి, అన్ని యూనిట్లలో అమలులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

NCL అమలు, e-Sakshya, e-Forensic మరియు ICJS అనుసంధానం, జాతీయ పోర్టల్స్‌లో తెలంగాణ ర్యాంక్ మెరుగుపర్చడం, అలాగే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాల పై కూడా సమీక్షించారు.

అత్యుత్తమ పనితీరు కనబరిచిన హైదరాబాద్ (క్లస్టర్-1), రామగుండం (క్లస్టర్-2), నల్గొండ (క్లస్టర్-3), సూర్యాపేట (క్లస్టర్-4) యూనిట్స్ అధికారులను అభినందించారు. 

పరిపాలనా ప్రాధాన్యతలు, సిబ్బంది, సంక్షేమం, శిక్షణ, ఇతర శాఖలు మరియు న్యాయస్థానాలతో సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.

2013 బ్యాచ్ మొదలుకుని యువ ఐపీఎస్  అధికారుల కోసం స్వయంగా డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ గారు లీడర్ షిప్ పై సెషన్ తీసుకున్నారు. ముందుండి నాయకత్వం వహించడం, నిజాయితీ, బృందంగా పనిచేయడం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు.రెండు రోజుల పాటు చర్చించిన ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు త్వరలోనే అమలులోకి వచ్చి నేరాల నివారణ, నేరాల ఛేదన మరియు ప్రజా భద్రత మరింత మెరుగు పడనుంది. by @telangana_cops
3
2 months ago
Download
 by @telangana_cops
4
2 months ago
Download
Stay awake, stay alive - never let drowsiness take the wheel  #TelanganaPolice by @telangana_cops
0
2 months ago
Download
Happy #RakshaBandhan by @telangana_cops
1
2 months ago
Download
 by @telangana_cops
2
2 months ago
Download
Telangana DGP Mr.C.V. Anand congratulated renowned Bharatanatyam artiste Dr. Rajeshwari Sainath on receiving the prestigious Central Sangeet Natak Akademi Award. Her five-and-a-half decades of dedication to the art, performances in India and abroad, contribution towards training thousands of students through her academy, and her efforts to create awareness on social issues through Bharatanatyam are noteworthy, he said. 

తెలంగాణ డీజీపీ సి.వి.ఆనంద్‌ గారు ప్రతిష్ఠాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి డా. రాజేశ్వరి  సాయినాథ్ ‌ను అభినందించారు. కళ పట్ల ఐదున్నర దశాబ్దాలుగా ఆమె చూపుతున్న అంకితభావం, దేశ విదేశాల్లో చేసిన ప్రదర్శనలు, తన అకాడమీ ద్వారా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందించడం, భరతనాట్యం ద్వారా సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. by @telangana_cops
4
2 months ago
Download
 by @telangana_cops
4
2 months ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up